స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ మొత్తానికి అనుకున్నది సాధించారు. డీల్ కి ఒక రోజు ముందుగానే ట్విట్టర్ ను కొనుగోలు చేసి తన సొంతం చేసుకున్నారు. వచ్చీ రాగానే భారతీయ సంతతికి చెందిన ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, ట్విట్టర్ పాలసీ హెడ్ విజయ గద్దె, ట్విట్టర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్ సహా పలు టాప్ ఎగ్జిక్యూటివ్ లను తొలగించారు. తొలగించిన అనంతరం ‘పక్షికి విముక్తి లభించింది’ అంటూ ఒక […]