సావిత్రి.. తెలుగు సినీ ప్రస్థానంలో ఆమెది ఓ చరిత్ర. కళ్లతోనే నటించగల అద్భుత ప్రతిభ ఆమె సొంతం. అమాయకమైన చూపు.. మూతి విరుపుతో చేసే మాయ.. కల్మషం లేని చిరునవ్వు.. సావిత్రికి పెట్టని ఆభరణాలు అని చెప్పవచ్చు. 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఆమెకు సాటి రాగాల నటి రాలేదంటే.. సావిత్రి ప్రతిభ, సోయగం ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. తెర మీద ఎన్నో భావాలను అవలీలగా పలికించే సావిత్రికి.. […]