వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవకాశం దొరికిన ప్రతిసారి ఆయన టీడీపీపై, టీడీపీ నాయకులపై.. సెటైరికల్ ట్వీట్స్ వేస్తూ.. వార్తల్లో ఉంటూ వస్తున్నారు. అయితే.., ప్రతిసారి ట్వీట్స్ కవ్వించే సాయిరెడ్డి.. ఈసారి ఏకంగా.. అవే ట్వీట్స్ ద్వారా టీడీపీకి వార్నింగ్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆయన వేసిన ఓ ట్వీట్ ఇలానే సంచలనంగా మారింది. గత కొన్ని నెలలుగా టీడీపీ భవిష్యత్ […]