గుజరాత్ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్ ఎంపికయ్యారు. సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎంపిక కోసం నేడు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషీ, నరేంద్ర తోమర్ లు ఇవాళ గాంధీనగర్ లో నిర్వహించిన బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఘట్లొడియా నుండి భూపేంద్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ […]
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన నిర్ణయం తీసున్నారు. తాజాగా తన ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇక అనంతరం తన రాజీనామా లేఖను రాజ్ భవన్ లో గవర్నర్ ఆచార్య దేవ్రాట్ కు సమర్పించారు. రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. నా మీద నమ్మకముంచి ప్రజలకు సేవ చేసేందుకు అవకాశాన్ని ఇచ్చిన పార్టీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. ఇక మెడీ నాయకత్వంలో గుజరాత్ లో అనేక సంక్షేమ […]