భారత మాజీ క్రికెటర్ ‘విజయ్ సింగ్ మాధవ్‌జీ మర్చంట్’ పేరిట జరిగే ప్రతిష్టాత్మక టోర్నీ ‘విజయ్ మర్చంట్ ట్రోఫీ‘లో ఓ చెత్త రికార్డు నమోదయ్యింది. అండర్ 16 స్థాయిలో జరిగే ఈ టోర్నీని బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అంతటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఒక బ్యాటర్.. ఒక బంతికి కొట్టగలిగే స్కోరుకు.. ఒక జట్టు ఆటగాళ్లలందరూ ఆలౌట్ అయ్యారు. అవును.. ఇది నిజం. దేశవాళీ జట్టైనా సిక్కిం ఈ చెత్త రికార్డును మూటకట్టుకుంది. టోర్నీలో […]