ప్రేమలో ఉన్నవారికి ప్రతిరోజు ప్రేమికుల రోజే అంటుంటారు. కానీ ఫిబ్రవరి 14 వచ్చిందంటే మాత్రం ఇంకొంచెం ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ట్రై చేస్తారు. వాలంటైన్స్ డే రోజున చాలామంది తమ ప్రేమను తన ప్రియుడికి లేదా ప్రియురాలికి ప్రత్యేకంగా చెప్పాలనుకుంటారు. ప్రేమను వ్యక్తపరిచే విషయంలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఒక్కటే. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో జంటలు ప్రేమలో మునిగి తేలుతున్నాయి. అలాంటి ప్రేమజంటలలో నయనతార, విఘ్నేష్ కూడా ఉంటారు. View […]
క్రైం డెస్క్- సోషల్ మీడియా.. ఇప్పుడు ఇది లేకుండా మన జీవితాన్ని అస్సలు ఊహించుకోలేము. మన నిత్య జీవితంలో సోషల్ మీడియా ఓ ప్రధాన భాగం అయిపోయింది. టిక్ టాక్, యూట్యూబ్, ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలా సోషల్ మీడియాకు అలవాటైన మనం అవి లేకుండా ఉండాలంటేనే భయమేస్తుంది. ఐతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. మంచితో పాటు చెడు కూడా జరుగుతోంది. ప్రధానంగా […]