అవినీతి అధికారుల ధనదాహనికి అంతు ఉండదు.. వారికి ప్రభుత్వమిచ్చే జీతం కంటే.. అక్రమంగా సంపాదించే లంచం పైనే మక్కువ. కొంత మంది ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉంటూ కూడా డబ్బుకి కక్కుర్తి పడుతూ లంచాలు తీసుకుంటారు. ఇలాంటి వారు కొన్ని సార్లు పాపం పండి బయట పడుతుంటారు. ఓ డ్రగ్ అధికారి లంచాలు తీసుకుంటూ కోట్ల ఆస్తులను కూడాబెట్టాడు. విజిలెన్స్ అధికారులకు దిమ్మ తిరిగిపోయే రేంజ్ లో నగదు బయటపడింది. వివరాల్లోకి వెళితే.. పాట్నా కు చెందిన జితేంద్ర కుమార్ […]