SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Money In The House Of A Drugs Inspector From Bihar

ఆ ఇంట్లో కట్టలుకట్టలుగా డబ్బు..! అధికారులంతా షాక్!

  • Written By: Rama Krishna
  • Updated On - Sat - 10 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆ ఇంట్లో కట్టలుకట్టలుగా డబ్బు..! అధికారులంతా షాక్!

అవినీతి అధికారుల ధనదాహనికి అంతు ఉండదు.. వారికి ప్రభుత్వమిచ్చే జీతం కంటే.. అక్రమంగా సంపాదించే లంచం పైనే మక్కువ. కొంత మంది ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉంటూ కూడా డబ్బుకి కక్కుర్తి పడుతూ లంచాలు తీసుకుంటారు. ఇలాంటి వారు కొన్ని సార్లు పాపం పండి బయట పడుతుంటారు. ఓ డ్రగ్ అధికారి లంచాలు తీసుకుంటూ కోట్ల ఆస్తులను కూడాబెట్టాడు. విజిలెన్స్ అధికారులకు దిమ్మ తిరిగిపోయే రేంజ్ లో నగదు బయటపడింది. వివరాల్లోకి వెళితే..

పాట్నా కు చెందిన జితేంద్ర కుమార్ అనే ఓ డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సంపాదనకు మించి అక్రమాస్తులు కూడబెట్టినట్టు పక్కా సమాచారం తో విజిలెన్స్ అధికారులు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఏక కాలంలో పాట్నా సహ పలు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించారు. అయితే విజిలెన్స్ అధికారులు చేసిన దాడుల్లో బయటపడ్డ నోట్ల కట్టలు చూసి మైండ్ బ్లాక్ అయ్యింది. జితేంద్ర కుమార్ దాచిన నోట్ల కట్టలు ఓ బెడ్ పరుపుపై పరిచినా సరిపోలేదు. మొత్తానికి ఆ డబ్బును లెక్కబెట్టడానికి అధికారులకు గంటల కొద్ది సమయం పట్టింది. మొత్తం డబ్బులో వంద నుంచి రెండు వేల నోట్ల కట్టలు ఉన్నాయి.

డ్రగ్ ఇన్ స్పెక్టర్ జితేంద్రకుమార్ వద్ద బంగారు, వెండి వస్తువులతో పాటు మూడు కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2011 లో ఆయన విధుల్లో చేరారు.. అప్పటి నుంచి అక్రమాస్తులు కూడబెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో పలు ఫిర్యాదులు రావడంతో కేసు నమోదైంది. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇళ్లు, ఫ్లాట్లుతో పాటు ఫార్మసీ కళాశాల కూడా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఓ డ్రగ్ ఇన్స్ పెక్టర్ ఇంట్లో ఇంత మొత్తంలో నగదు, పత్రాలు లభ్యమవడం రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#WATCH | Patna, Bihar: A team of surveillance department raided the residence of Drug Inspector Jitendra Kumar in the disproportionate assets case. A huge amount of cash, many land papers, gold, silver and four luxury cars were recovered: Surendra Kumar Maur, DSP Monitoring Dept pic.twitter.com/sukTl70OXs

— ANI (@ANI) June 25, 2022

Tags :

  • bihar
  • Bihar Drug Inspector
  • Vigilance Officers
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • వీడియో: మత గురువు రాసలీలలు.. విద్యార్థినిని కౌగిలించుకుని..

    వీడియో: మత గురువు రాసలీలలు.. విద్యార్థినిని కౌగిలించుకుని..

  • మృత్యుంజయుడు..! బోరుబావిలో పడిన బాలుడు సురక్షితం

    మృత్యుంజయుడు..! బోరుబావిలో పడిన బాలుడు సురక్షితం

  • షాకింగ్ ఘటన.. పెళ్లైన 4 నెలలకే నవవధువును అలా..

    షాకింగ్ ఘటన.. పెళ్లైన 4 నెలలకే నవవధువును అలా..

  • రాత్రుళ్లు ఆ సుఖం కోసం తెగించిన ప్రియురాలు! ఊరంతా మేలుకొని!

    రాత్రుళ్లు ఆ సుఖం కోసం తెగించిన ప్రియురాలు! ఊరంతా మేలుకొని!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam