ఈ మధ్యకాలంలో పెళ్లీడుకి వచ్చిన సినీ సెలబ్రిటీలంతా సైలెంట్ గా పెళ్లి పీటలెక్కేస్తున్నారు. ఇంతకాలం సినిమాలలో, వెబ్ సిరీస్ లలో మెరిసిన తారలు ఒక్కసారిగా పెళ్లి వార్త చెప్పేసరికి ఫ్యాన్స్ కూడా సర్ప్రైజ్ కి గురవడం మామూలే. అయితే.. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి.. పెద్దయ్యాక హీరోయిన్ గా మెరిసిన బ్యూటీలు చాలామంది ఉన్నారు. అలాంటి వారు హీరోయిన్స్ గా కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో కొనసాగుతారేమో అనుకుంటే.. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు హీరోయిన్స్ గా […]