SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Manasantha Nuvve Fame Suhani Kalita Got Married To Vibhor Hasija Pics Went Viral

Suhani Kalita: ఘనంగా ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని పెళ్లి.. ఫోటోలు వైరల్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Wed - 7 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Suhani Kalita: ఘనంగా ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని పెళ్లి.. ఫోటోలు వైరల్!

ఈ మధ్యకాలంలో పెళ్లీడుకి వచ్చిన సినీ సెలబ్రిటీలంతా సైలెంట్ గా పెళ్లి పీటలెక్కేస్తున్నారు. ఇంతకాలం సినిమాలలో, వెబ్ సిరీస్ లలో మెరిసిన తారలు ఒక్కసారిగా పెళ్లి వార్త చెప్పేసరికి ఫ్యాన్స్ కూడా సర్ప్రైజ్ కి గురవడం మామూలే. అయితే.. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి.. పెద్దయ్యాక హీరోయిన్ గా మెరిసిన బ్యూటీలు చాలామంది ఉన్నారు. అలాంటి వారు హీరోయిన్స్ గా కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో కొనసాగుతారేమో అనుకుంటే.. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తుండటంతో చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఇంతవరకు ఎదిగిన బ్యూటీలు కనుమరుగు అవుతున్నారు. తాజాగా టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సూపర్ హిట్ సినిమాలు చేసిన సుహాని కలిత.. అదేనండీ ‘మనసంతా నువ్వే’లో చిన్నప్పటి హీరోయిన్ గా నటించింది కదా ఆ అమ్మాయి.

ఈ బ్యూటీ చాలా తెలుగు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి మంచి గుర్తింపు దక్కించుకుంది. పెద్దయ్యాక హీరోయిన్ గా కూడా కంటిన్యూ అవుతుందేమోనని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే 2007లో సవాల్ అనే సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ చేసింది. ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేసినప్పటికీ, తగిన హిట్ రాలేదు. చివరిగా స్నేహగీతం(2010) సినిమాలో కనిపించి ఇండస్ట్రీకి దూరమైంది సుహాని. అయితే.. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ సుహాని పేరు పెళ్లి వార్తతోనే బయటికి రావడం గమనార్హం. మరి ఇన్నేళ్ళపాటు ఏమైందో తెలియదు.. కానీ, సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టీవ్ గా ఉండట్లేదు. ఇక హైదరాబాద్ లో పుట్టిపెరిగిన సుహాని.. మ్యూసిషన్, మోటివేషనల్ స్పీకర్ విభోర్ హసీజను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది.

Suhani Kalita

 

ప్రస్తుతం సుహాని, విభోర్ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. మరి వీరిది ప్రేమ పెళ్లా లేక అరేంజ్ మ్యారేజా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సుహాని తెలుగులో బలరామాయణం, గణేష్, ప్రేమంటే ఇదేరా, మనసంతా నువ్వే, ఎదురులేని మనిషి, హిందూస్తాన్ ది మదర్, ఆనందమానందమాయే సినిమాలతో పాటు అటు హిందీలో 5.. మలయాళం, బెంగాలీ భాషలలో ఒక్కో సినిమా చేసింది. అలాగే కెరీర్ పరంగా ‘హిందూస్తాన్ ది మదర్’ మూవీకి గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సుహాని నంది అవార్డ్ అందుకుంది. మరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన సుహాని కలిత పెళ్లి వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Suhani Kalita 🧿 (@suhani.kalita)

 

View this post on Instagram

 

A post shared by Suhani Kalita 🧿 (@suhani.kalita)

 

View this post on Instagram

 

A post shared by Tarkash (@tarkashtheband)

Tags :

  • Child Artist
  • latest tollywood news
  • marriage
  • Photo Viral
  • Suhani Kalita
  • Vibhor Hasija
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి!.. భారీగా తరలి వచ్చిన సినీ ప్రముఖులు

బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి!.. భారీగా తరలి వచ్చిన సినీ ప్రముఖులు

  • రజినీకాంత్‌తో కలిసి నటించిన ఈ పాప ఇప్పుడెలా ఉందో తెలుసా?

    రజినీకాంత్‌తో కలిసి నటించిన ఈ పాప ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

    అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

  • బాబాయిని ప్రేమించిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

    బాబాయిని ప్రేమించిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

  • కొత్తగా పెళ్లైన జంట ఎన్ని రోజులకు విడాకులు తీసుకోవచ్చు?.. చట్టం ఏం చెబుతోంది?

    కొత్తగా పెళ్లైన జంట ఎన్ని రోజులకు విడాకులు తీసుకోవచ్చు?.. చట్టం ఏం చెబుతోంది?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam