ఊరు, వాడ, వీధి అన్నిచోట్ల వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చాలా ఘనంగా అందరూ భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇవాళ రేపట్లో వినాయకచవితి అనగానే అందరికీ డీజేలు, తీన్మార్లు కామన్ అయిపోయింది. అలాగే అప్పటివరకు హుషారుగా స్టెప్పులేసిన ఓ కుర్రాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇదంతా అనంతపురం జిల్లా గుత్తిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గౌతమిపుర కాలనీలో వినాయకుడి మండపం వద్ద కుల్లయ్య అనే యువకుడు డాన్స్ […]