ఐసీసీ టీ20 వరల్డ్ కప్ దగ్గరపడుతుండగా అప్పుడే సందడి మొదలై పోయింది. అన్ని జట్లు పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కూడా తమ టీ20 జట్టుకు కొత్త హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్‌ను నియమించాయి. హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఓపెనర్ మాథ్యూ హెడన్‌ను, బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ వెర్నన్ ఫిలాండర్‌ను నియమించారు. హేడన్ టాలెంట్, అనుభవంపై ఎవరికీ అనుమానం లేదు. ఫార్మాట్ ఏదైనా […]