చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే స్టార్ సెలబ్రిటీల వరుస మరణవార్తలతో కృంగిపోయి ఉన్న మరో సెలబ్రిటీ దూరమైన వార్త కుదిపేస్తోంది. వెన్నిల కబడ్డీ టీమ్(తెలుగులో భీమిలి కబడ్డీ జట్టు) సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన పాపులర్ యాక్టర్ హరి వైరవన్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హరి వైరావన్.. చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు మీడియాకి తెలిపారు. పలు సూపర్ హిట్ తమిళ సినిమాలలో […]