Jabardasth Venky: జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కలాకారులు కళాకారులుగా రాణిస్తున్నారు. ఎంతో గుర్తింపు, క్రేజ్ సంపాదించుకుని సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నారు. వీళ్ళు సెలబ్రిటీలు అయ్యారంటే దాని వెనుక కుటుంబ సభ్యుల సపోర్ట్ ఎంతగానో ఉంటుంది. ఆ విషయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ప్రతీ సెలబ్రిటీ విజయం వెనుక ఒక ఒక కుటుంబం ఉంటుంది. అందుకే ఆ కుటుంబాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు షో నిర్వాహకులు. గత కొంతకాలంగా జబర్దస్త్ షో ద్వారా కమెడియన్స్ కుటుంబ […]