ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు నిన్న నిర్వహించిన ‘చలో విజయవాడ’ ఊహించిన దానికి మించి విజయవంతమైంది. ఉప్పెనలా తరలి వచ్చిన ఉద్యోగులను వారించడం పోలీసు తరం కూడా కాలేదు. పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకుని లక్షలాదిమంది ఉద్యోగులు విజయవాడ తరలివచ్చి తమ సత్తా చాటారు. అయితే ‘చలో విజయవాడ’ విజయం పై అధికార పక్ష నేతలు కొంత మంది తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా దీనిపై స్పందించారు పీఆర్సీ సాధన సమితి […]