పెద్దపల్లి- ఆర్ఎక్స్ 100 సినిమా ఫేమ్, అందాల భామ పాయల్ రాజ్ పుత్ వివాదంలో చిక్కుకుంది. కరోనా నిబంధనలు పాటించకుండా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న పాయల్ పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాయల్ రాజ్ పుత్ పోలీసు కేసులో ఇరుక్కుంది. పాయల్ రాజ్‌పుత్‌తో పాటు మరికొందరిపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన పెద్దపల్లిలో పోలీసు కేసు నమోదైంది. పెద్దపల్లి పట్టణంలో గతనెల 11వ తేదీన వెంకటేశ్వర షాపింగ్ మాల్ ను ప్రారంబించింది పాయల్ […]