పైన ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరి పేర్లు షిజు, సూర్య ఎస్. నాయర్. పనిచేసే చోట వీరిద్దరికి పరిచయం ఉండడంతో వీరి పరిచయం చివరికి ప్రేమగా మారింది. దీంతో కొన్నాళ్లపాటు ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. కలిసి సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కట్ చేస్తే ప్రియురాలు ప్రియుడితో పెళ్లికి నిరాకరించి మరో యువకుడితో పెళ్లికి రెడీ అయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అనంతరం ప్రియుడు […]