కేరళలో వెంగరలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ స్కూల్ లో లేడీ టీచర్ గా పని చేస్తున్న ఉపాధ్యాయురాలు ఉన్నట్టుండి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో భాగంగా మృతురాలి డైరీలో సహచర ఉపాధ్యాయుడి పేరు ఉండడంతో అంతా షాక్ కు గురవుతున్నారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఉపాధ్యాయురాలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఆమె డైరీలో అతని పేరు […]