మాతృత్వంలో ఉంది ఆడజన్మ సార్థకం, అమ్మా అని పిలిపించుకొనుటయే స్త్రీ మూర్తికి గౌరవం అంటూ ఓ కవి అమ్మతనం గురించి ఎంతో గొప్పగా పొగిడారు. అసలు అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సృష్టిలో కల్తీ లేనిది అమ్మ ప్రేమే అని అంటుంటారు. బిడ్డల పట్ల తల్లి ప్రేమ అనంతం. అవసరమైతే తన ప్రాణాలు అడ్డుపెట్టయినా బిడ్డలను రక్షించుకోగలదు. తాజాగా వెనిజులాకు చెందిన ఓ తల్లి… తాను నరకం అనుభవిస్తూ.. బిడ్డల ఆకలిని తీర్చింది. చివరికి ప్రాణ […]