దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం శుక్రవారం(మార్చి25)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏ థియేటర్స్ వద్ద చూసినా సందడి వాతావరణం నెలకొంది. రిలీజ్ కి ముందే బాక్సాఫీస్ బద్దలవడం ఖాయంగా అనిపించిన ఈ చిత్రం… విడుదలయ్యాక తొలిరోజే బాక్సాఫీస్ షేక్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆర్ఆర్ఆర్ మేనియానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ వాడిన బైక్ […]