రాష్ట్రంలో వినాయక చవితి పండుగ నిర్వహణపై ఎలాంటి ఆంక్షలు లేవని.. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేసి.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండి పడ్డారు. మండపాల రుసుము విషయంలో ప్రభుత్వంపై కావాలనే కొందరు నిందలు వేస్తున్నారని.. కానీ తమ ప్రభుత్వం మండపాల రుసుమును ఒక్క రూపాయి కూడా పెంచలేదని.. గత ప్రభుత్వ నిబంధనలే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ..‘‘రాష్ట్రంలో వినాయక […]