‘చలానాలు చెల్లించకుంటే వాహనాలను సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదు’ అని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు స్పందించారు. ఇటీవల చలానా ఉన్నా.. వాహనాలు సీజ్ అధికారం పోలీసులకు లేదంటూ పోస్టులు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అలాంటి వార్తలపై సైబరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. కేంద్ర మోటారు యాక్టు 167వ రూల్ ప్రకారం చలానాలపై వాహనదారుడు 90 రోజుల్లోగా స్పందిచకపోతే, అలాంటి వాహనాలను సీజ్ అధికారం […]