స్పెషల్ డెస్క్- రేణూ దేశాయ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు కదా. ఒకప్పటి హీరోయిన్ గానే కాకుండా పవన్ కళ్యణ్ మాజీ భార్యగా కూడా ఉందరికి తెలుసు. పవన్ తో విడిపోయాక సినిమాల్లో కూడా పెద్దగా నటించడం లేదు రేణూ దేశాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టీవ్ గా ఉంటుంది రేణూ. ఎప్పటికప్పుడు తనకు, తన పిల్లలకు సంబందించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక తాజాగా తన వ్యక్తిగతమైన ఓ అంశాన్ని నెటిజన్స్ తో షేర్ […]