ఈ మధ్యకాలంలో హోమ్ గార్డెనింగ్, టెర్రస్ పై కూరగాయలు పండించడం అనేది ట్రెండ్ అయిపోయింది. సేంద్రియ పద్దతిలో మనకు కావాల్సిన కూరగాయలు, మసాలా దినుసులను టెర్రస్ పై పెంచి, అవసరమైనప్పుడు తెంపుకుని అవసరాలకు వాడుకోవడం చూస్తున్నాం. అయితే.. టెర్రస్ మీద వెజిటబుల్ గార్డెన్ ఎలా పెట్టుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. మరి టెర్రస్‌పై కూరగాయల తోటను ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం. 1. సూర్యకాంతి పడే ఉపరితలం: టెర్రస్ మీద స్థలం ఓపెన్ గా ఉండాలి. […]