మనం నిత్యం అనేక ఆశ్చర్యకరమైన ఘటనలు చూస్తూంటాము. ఆ సంఘటనలు కారణం దేవుడి మహిమ అన్నట్లు చాలా మంది భావిస్తారు. చావుల అంచుల దాకా వెళ్లిన వ్యక్తి పలనా దేవుడి మహిమతో బ్రతికాడని, అసలు అంతు చిక్కని వ్యాధితో బాధపడే వ్యక్తి.. పలాన దేవుడి మహిమతో ఆరోగ్యంగా ఉన్నాడని కొందర అంటుంటారు. అచ్చం అలాంటిదే ఓ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ప్రమాదంలో మాటలు కోల్పోయిన వ్యక్తి.. మూడేళ్ల తరువాత చకచకా మాట్లాడేస్తున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి […]