తేనెటీగలు ఇష్టమైన కీటకాలు కాకపోవచ్చు. ఎందుకంటే అవి కుడితే నిజంగా బాధేస్తుంది. అయితే పర పరాగ సంపర్కం జరిపే ముఖ్యమైన కీటక జాతుల్లో తేనెటీగలు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రపంచ జనాభాకు కావల్సిన ఆహారంలో అధికశాతం ఈ తేనెటీగల పరాగ సంపర్కం ములానే లభిస్తుంది. . కానీ నేడు రికార్డ్ స్థాయిలో ఈ తేనెటీగలు చనిపోతున్నాయి. ఒకవేళ ఈ తేనెటీగలే లేకపోతే, మన ప్రపంచ ఆహార సరఫరా పరిస్థితి ఏమైపోతుంది? రేపు ఒకవేళ సడన్ గా ఈ భూమిపై […]
పెద్ద పెద్ద వ్యాపారులు అయితే తమ బ్రాండ్లను ఏదో ఒక రకంగా ప్రమోట్ చేసుకుంటారు. రకరకాల ఆఫర్లు పెడతారు.. లేదంటే స్టార్లను ప్రమోషన్ కోసం హైర్ చేసుకుంటారు. అయితే, సాధారణ వ్యాపారుల వైపు ఎవరూ చూడరు. వారి షాపుకు ఏదైనా ప్రత్యేకత ఉంటేనే కస్టమర్లు ఆకర్షితులవుతారు. వ్యాపారం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా కస్టమర్లను ఆకట్టుకోడానికి వ్యాపారులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. టీవీ ప్రకటనలతో కస్టమర్లను తమ షాపులకు రప్పించుకుంటారు. రకరకాల ఆఫర్లతో ఊరిస్తారు. […]