ఓటీటీ లవర్స్ ఎంత వద్దన్నా సరే ఏ వారానికి ఆ వారం సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయిన తర్వాత ప్రతి వారం తక్కువలో తక్కువ 15-20 సినిమాలకు పైనే ప్రతి వారం ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా ఏకంగా 20 వరకు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. వాటిలో మూవీస్, వెబ్ సిరీసులు, టాక్ షోలు.. ఇలా ఒకటేమిటి ఆడియెన్స్ కి బొనాంజా అన్నంతగా రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఈ […]
పవర్ స్టార్ అనగానే మనకు పవన్ కల్యాణ్ గుర్తొస్తారు. కానీ కన్నడ ప్రేక్షకులకు మాత్రం పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకం వస్తారు. ఓ హీరోని ఎంతలా అభిమానించొచ్చు అనేది ఆయన క్రేజ్ చూసిన తర్వాత టాలీవుడ్ ఆడియెన్స్ కి అర్థమైంది. గుండెపోటుతో ఆయన మరణించినప్పుడు కర్ణాటకలోనే కాదు యావత్ దేశంలో చాలామంది బాధపడింది. తెలుగు హీరోలు కూడా పునీత్ తో తమకున్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక పునీత్.. ఎప్పటికీ అలా […]
హమ్మయ్యా.. సంక్రాంతి సీజన్ అయిపోయింది. పండగ సినిమాల హడావుడి తగ్గిపోయింది. లాస్ట్ వీకెండ్ కూడా ఓ రెండు మూడు సినిమాలు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఓటీటీలో కొత్త సినిమాలు ఏం ఉన్నాయా అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక వాళ్ల కోసమా అన్నట్లు ఈ వారంలో(ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 12 వరకు) ఏయే సినిమాలు రిలీజ్ కానున్నాయి అనే లిస్టుతో మీ ముందుకొచ్చేశాం. వీటిలో తెలుగు హిట్ […]