ప్రజలకు బాసటగా నిలవాల్సిన కొందరు పోలీసులు ఖాకి కావరంతో రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. దారి తప్పి అడుగులేస్తూ సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఎస్సై మహిళా కానిస్టేబుల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంతటితో ఆగకుండా పెళ్లైన ఆరు నెలలకే అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. భర్త తీరుతో విసుగు చెందిన భార్య భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. […]