ఈ మద్య కాలంలో తల్లిదండ్రులను ఏమాత్రం పట్టించుకోని పిల్లలు ఉన్నారు. నవమాసాలు కనీ పెంచిన తల్లి, చిన్నప్పటి నుంచి చదువు చెప్పించి ప్రయోజకుడిని చేసిన తండ్రిని వృద్దాశ్రమాలకు సాగనంపుతున్న పిల్లలు ఉన్నారు. కన్నతల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటివేసిన కొడుకులకు సంబంధించిన వార్తలు చదువుతూనే ఉన్నాం. అలాంటిది ఓ కొడుకు తన జీవితాన్నే ఫణంగా పెట్టి తండ్రికి పునర్జన్మని ఇచ్చాడు. మృత్యువుతో పోరాడుతున్న తన తండ్రి బాధ చూడలేక ఎవరూ చేయలేని గొప్ప త్యాగం చేసి తన తండ్రిని […]