సామాన్యుల ఇంట వివాహ వేడుకలంటే.. సాధారణం. కానీ సెలబ్రిటీలకు సంబంధించి ఇలాంటి వార్తలు.. అభిమానులకు ఎంతో ముఖ్యం. తమ అభిమాన తారలకు సంబంధించి ప్రేమ, పెళ్లి విషయాలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటాయి. ఇక తాజాగా ఓ హీరోయిన్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. పిల్ల జమీందార్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగులో మంచి గుర్తింపు హీరోయిన్ హరిప్రియ. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డట్టప్పటికి.. అవకాశాలు మాత్రం సరిగా రాలేదు. ఆ తర్వాత […]