నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని సామెత. అబద్ధానికి ఉన్న పవర్ అలాంటిది. సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఏ వార్త అయినా సరే క్షణాల్లో ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. దానిలో నిజానిజాల సంగతి పక్కన పెడితే.. క్షణాల మీద అవి వైరలవ్వడం.. ఎవరో ఒకరు అప్రతిష్ట పాలు కావడం నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన ఏపీ రాజకీయాల్లో చిచ్చు పెట్టింది. సీఎం జగన్ ఓ వైసీపీ ఎమ్మెల్యేపై చేయి […]