తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మొదటగా సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో కేసీఆర్ అభివృద్ధి మెరుగులు దిద్దాడు. ఈ దెబ్బతో ఆ గ్రామంలో రూపురేకలన్నీ మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎర్రవల్లికి ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. ఇక అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి అనే గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారు. అభివృద్ధికి ఆమడదూరంలో […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి ప్రజలకు గొప్ప శుభవార్తను అందించారు. వాసాలమర్రిలో పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయని అందుకే దళిత బంధు ద్వారా వారి అకౌంట్ల రూ.10 లక్షలు జమ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో ఆ గ్రామ ప్రజలకు సంతోషాలకు అవదులు లేకుండా పోయాయి. మొదటగా హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద ముందుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసి ఆ […]