ఈసారి సంక్రాంతి రేసులో ఏ హీరో కూడా తగ్గలేదు. బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కలెక్షన్స్ సాధిస్తున్నారు. తమ ఫేవరెట్ హీరోల సినిమాలు హిట్ అయ్యేసరికి ఫ్యాన్స్ కూడా రెచ్చిపోతున్నారు. బాక్సాఫీస్ దగ్గర అంతా సందడి సందడిగా ఉంది. అయితే బాలయ్య, చిరంజీవి.. 3,4 రోజుల్లో రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించగా.. డబ్బింగ్ సినిమాలతో మనల్ని పలకరించిన అజిత్, విజయ్ కూడా అదే ఊపు కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా ‘వారసుడు’ కలెక్షన్స్ నంబర్ ని […]