యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన జోర్దార్ సుజాత.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత జబర్దస్త్, బిగ్ బాస్ షోల ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఇక ఈమె జబర్దస్త్‌లో రాకింగ్ రాకేష్ టీమ్‌లో చేస్తున్న విషయం తెలిసిందే. ఆ స్టేజ్‌పైనే వీరి ప్రేమ చిగురించింది. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ఈ జంట బయటపెట్టింది. సినిమాలకి వెళ్ళినా, షికార్లకి వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కలిసే వెళ్తున్నారు. రీసెంట్‌గా గోవా బీచ్‌లో కూడా ఈ ఇద్దరూ […]