కాలం మారుతున్న కొద్ది యువకుల అభిరుచుల్లో కూడా మార్పులు సంభిస్తున్నాయి. ఇక సినిమాల ప్రభావం కూడా యువతపై పెద్దగానే ఉంటుందనుకోండి. అయితే తమకు నచ్చిన హీరో హెయిర్ స్టైల్ ఎలా ఉంటే.. అభిమానులు కూడా అచ్చం అదే మాదిరి హెయిర్ స్టైల్ ను మెయింటెన్ చేస్తుంటారు. సరిగ్గా ఇలాగే అనుకున్న ఓ యువకుడు ఫైర్ హెయిర్ కట్ చేయించుకుంటుండగా ఊహించిన ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా గుజరాత్ లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన […]