సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు తమ సౌకర్యం కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికైనా వెనకాడరు. ఫైవ్ స్టార్ హోటల్స్ రేంజిలో ఇల్లు, లగ్జరీ వాహనాలు, విదేశీ ప్రయాణాలు, సినిమాలు, ఫోటోషూట్స్.. ఇవన్నీ వాళ్లకు మామూలే. ఈ మధ్యకాలంలో ఒక్కో సెలబ్రిటీ కోట్లు పెట్టి లగ్జరీ క్యారీ వ్యాన్ లను కొనుగోలు చేస్తున్నారు. ఏంటి.. కేవలం వ్యాన్ కోసమే కోట్ల రూపాయలా? అని షాక్ అవ్వకండి. సెలబ్రిటీలు.. ఆ మాత్రం లగ్జరీని కోరుకుంటారు.. వారికి కావాల్సిన దానికోసం […]