చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు గట్టి పోటీ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్ నగరి నుంచి ఎన్నికల బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. ఆ సందర్భంగా బుధవారం వాణీ విశ్వనాథ్ నగరి నియోజకవర్గంలో పర్యటించారు. నగరి నియోజకవర్గంలో తనకి వేలాది మంది అభిమానులు ఉన్నారని వారి కోరిక మేరకే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. […]