USA MORRIS PARK, BRONX: అమెరికాలోని బ్రోన్క్స్ సిటీ, మోరిస్ పార్క్ కమ్యూనిటీ వద్ద రోడ్డు మధ్యలో పెద్ద రంధ్రం ఏర్పడింది. దీంతో అక్కడే పార్క్ చేసిన ఉన్న వ్యాను ఆ పెద్ద రంధ్రంలో పడిపోయింది. అర్ధరాత్రి సమయంలో పార్కింగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అందరూ చూస్తుండగా రోడ్డు విరిగిపోయి పెద్ద గొయ్యిలో పడిపోయింది. మొదట వ్యాన్ యొక్క వెనుక టైర్ గొయ్యిలో పడింది. ఆ తర్వాత వ్యాన్ […]