తమిళనాడు క్రైం- ఈ కాలంలో పెళ్లైనా కూడా మరొకరిని ప్రేమించడం సర్వసాధారణం అయిపోయింది. కట్టుకున్న భార్యను మోసం చేసి రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు కూడా ఉన్నారు. ఇలా చేసే వాళ్లు దొరకనంత వరకు బాగానే ఉంటున్నారు. కానీ దొరికిపోయాక మాత్రం అసలు బండారం బయటపడుతుంది. తమిళనాడులో ఇలాగే పెళ్లైన ఓ యువకుడు, తనతో కలిసి పనిచేస్తున్న యువతిపై మనసు పారేసుకుని, ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. తన రెండో పెళ్లి కోసం ఏకంగా హలోబ్రదర్ […]