జమ్మూ కశ్మీర్- నూతన సంవత్సర సమయంలో కశ్మీర్ లో విషాదం చోటుచేసుకుంది. జమ్మూ కశ్మీర్ లోని వైష్ణోదేవి మాత ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మొత్తం 12 మంది భక్తులు చనిపోగా, మరో 13 మంది భక్తులు గాయపడ్డారు. న్యూ ఇయర్ సందర్బంగా తమకు అంతా మంచి జరగాలని వైష్ణోదేవి ఆలయంలో పూజలు చేయడం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సమయంలో క్యూ లైన్ లో ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో […]