SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Tragedy In Jammu Kashmir Vaishnodevi Temple Stampede

జమ్మూ కశ్మీర్ వైష్ణోదేవి ఆలయంలో విషాదం

  • Written By: Karunakar Goud
  • Updated On - Sat - 1 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జమ్మూ కశ్మీర్ వైష్ణోదేవి ఆలయంలో విషాదం

జమ్మూ కశ్మీర్- నూతన సంవత్సర సమయంలో కశ్మీర్ లో విషాదం చోటుచేసుకుంది. జమ్మూ కశ్మీర్ లోని వైష్ణోదేవి మాత ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మొత్తం 12 మంది భక్తులు చనిపోగా, మరో 13 మంది భక్తులు గాయపడ్డారు. న్యూ ఇయర్ సందర్బంగా తమకు అంతా మంచి జరగాలని వైష్ణోదేవి ఆలయంలో పూజలు చేయడం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ సమయంలో క్యూ లైన్ లో ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో 12 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. శనివారం తెల్లవారుజామున 2.45గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తొక్కిసలాటలో గాయపడిన 13 మంది భక్తులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌‌ కు చెందిన భక్తులున్నట్టు అధికారులు గుర్తించారు. ఆలయం వెలుపల త్రికూట కొండపై తొక్కిసలాట జరిగింది.

ముందు భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తొక్కిసలాటకు దారితీసిందని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. త్రికూట కొండపై ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాటలో 12 మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మృతుల కుటుంబాలకు 2లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50వేల రూపాయలు చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు. అటు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సైతం బాధితులకు పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయనున్నట్టు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Extremely saddened by the loss of lives due to a stampede at Mata Vaishno Devi Bhawan. Condolences to the bereaved families. May the injured recover soon. Spoke to JK LG Shri @manojsinha_ Ji, Ministers Shri @DrJitendraSingh Ji, @nityanandraibjp Ji and took stock of the situation.

— Narendra Modi (@narendramodi) January 1, 2022

#UPDATE | Katra: 6 dead in the stampede at Mata Vaishno Devi Bhawan, exact number not there yet. Their post mortem will be done. Injured being taken to Naraina hospital, total number of injured not confirmed either: Dr Gopal Dutt, Block Medical Officer, Community Health Centre https://t.co/LaOpUdyuCG pic.twitter.com/xtKVnrYGHY

— ANI (@ANI) January 1, 2022

Tags :

  • jammu-kashmir
  • pm modi
  • Vaishno Devi Temple
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్రేకింగ్: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. లోక్​సభ సెక్రటరీ జనరల్ సంచలన ప్రకటన!

బ్రేకింగ్: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. లోక్​సభ సెక్రటరీ జనరల్ సంచలన ప్రకటన!

  • తెలంగాణకు కేంద్రం గుడ్​న్యూస్.. లక్షలాది ఉద్యోగాలు గ్యారెంటీ!

    తెలంగాణకు కేంద్రం గుడ్​న్యూస్.. లక్షలాది ఉద్యోగాలు గ్యారెంటీ!

  • ప్రధాని మోదీ పేరు చెప్పి.. జల్సాలు చేసిన వ్యక్తి అరెస్ట్‌

    ప్రధాని మోదీ పేరు చెప్పి.. జల్సాలు చేసిన వ్యక్తి అరెస్ట్‌

  • ప్రధాని మోదీ నాకు చెప్పిందే.. స్పీల్ బర్గ్ రాజమౌళికి చెప్పారు: విజయేంద్ర ప్రసాద్

    ప్రధాని మోదీ నాకు చెప్పిందే.. స్పీల్ బర్గ్ రాజమౌళికి చెప్పారు: విజయేంద్ర...

  • ‘RRR’ హీరో రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. ఏకంగా మోదీతో కలిసి!

    ‘RRR’ హీరో రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. ఏకంగా మోదీతో కలిసి!

Web Stories

మరిన్ని...

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!
vs-icon

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..
vs-icon

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!
vs-icon

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!
vs-icon

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!
vs-icon

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
vs-icon

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!
vs-icon

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!

తాజా వార్తలు

  • బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా కూలీలపైకి దూసుకొచ్చిన లారీ!

  • పెళ్ళైన మహిళతో లవ్ ఎఫైర్.. చీకట్లో కలవడానికి వెళ్లగా ఊహించని ట్విస్ట్!

  • టీచర్ కొట్టిన దెబ్బలు భరించలేక ఏడేళ్ల విద్యార్థి మృతి.. గుండె పగిలేలా రోధిస్తున్న తల్లి..

  • క్లియర్ గా రనౌట్.. అయినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! కారణం ఏంటంటే?

  • ‘గేమ్ ఆన్’ మూవీ 2వ లిరికల్ సాంగ్ లాంఛ్.. ‘పడిపోతున్న నిన్ను చూస్తూ’..

  • క్రికెట్ చరిత్రలోనే వావ్ అనిపించే క్యాచ్! వీడియో వైరల్..

  • NTR పిల్లలకు కొత్త బట్టలు పంపిన స్టార్ హీరోయిన్!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam