న్యూ ఢిల్లీ- భారత్ లో ఇప్పటి వరకు మొత్తం 16 కోట్ల 50 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఎవయసు వారికి ఎంత మేర టీకా వేశారన్నదానిపై కేంద్రం వివరాలు వెల్లడించింది. 60 ఏళ్లు పైబడిన వారికి ఇప్పటి వరకు 41 శాతం కరోనా టీకా వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు గలవారు ఇందులో 46 శాతం మంది ఉన్నారని తెలిపింది. ఇక 30 […]