కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో వైద్యులు, వైద్య సిబ్బంది ఎంతగానో ప్రత్యేకంగా చెప్పన్కరలేదు.. అందుకే వారి సేవలకు గాను హైదరాబాద్ లో పూల వర్షం కురిపించారు. మరికొన్ని చోట్ల గౌరవ సత్కారాలు చేస్తున్నారు. అయితే, కొందరు మాత్రం విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ విభాగానికి చెడ్డపేరు తెస్తున్నారు. తాజాగా చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్ వేసినట్లు మేసేజ్ రావడంతో ఆ కుటుంబం ఖంగు తిన్నది. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. […]