తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇప్పుడు కష్ట కాలం నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు కరోనా కష్టాలు పరిశ్రమని వెంటాడాయి. ఇప్పుడు టికెట్స్ రేట్లు విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం పరిశ్రమ పెద్దలను షాక్ కి గురి చేస్తున్నాయి. టికెట్స్ రేట్లు తగ్గించడం అన్నది సామాన్యులకి ఊరట కల్పించే విషయమే అయినా.., సినిమా క్వాలిటీని దెబ్బ తీస్తుందన్నది మేకర్స్ వాదన. ఇక ఈ రేట్లతో థియేటర్స్ రన్ చేయడం కూడా కష్టమని థియేటర్స్ ఓనర్స్ చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో […]