పాన్ ఇండియా స్థార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. యువి క్రియేషన్స్ బ్యానర్ పై దర్శకుడు కె.రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం “రాధేశ్యామ్“. ఎన్నో అంచనాల మధ్య రాధేశ్యామ్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే.. తొలిరోజు షో నుండి కంప్లీట్ లవ్ స్టోరీగా టాక్ తెచ్చుకున్న “రాధేశ్యామ్” కలెక్షన్స్ విషయంలో మాత్రం దుమ్ము లేపేసింది. మొత్తం రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ మూవీ.. 202 కోట్ల మేర థియేట్రికల్ ప్రీ రిలీజ్ […]