పాన్ ఇండియా స్థార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. యువి క్రియేషన్స్ బ్యానర్ పై దర్శకుడు కె.రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం “రాధేశ్యామ్“. ఎన్నో అంచనాల మధ్య రాధేశ్యామ్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే.. తొలిరోజు షో నుండి కంప్లీట్ లవ్ స్టోరీగా టాక్ తెచ్చుకున్న “రాధేశ్యామ్” కలెక్షన్స్ విషయంలో మాత్రం దుమ్ము లేపేసింది. మొత్తం రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ మూవీ.. 202 కోట్ల మేర థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీనికి మిగతా నాన్- థియేట్రికల్ రైట్స్ అదనం. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
రాధేశ్యామ్ డే 1 కలెక్షన్స్ :
#RadheShyam ruling the Boxoffice🎞️🎟️, thankyou for making the Highest Grosser film Post Pandemic with 79cr!#BlockBusterRadheShyam ❤
Book your tickets now on @paytmtickets!https://t.co/Dr28SLfkza#Prabhas @hegdepooja @director_radhaa pic.twitter.com/nVcpOfGURi
— UV Creations (@UV_Creations) March 12, 2022
అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం రాధేశ్యామ్ టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటిరోజులో 50కోట్ల వరకు షేర్(అంచనా) , 79 కోట్లు వరకు గ్రాస్ సాధించడం విశేషం.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.