సినీ ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్స్ అనేవి ఎవరికైనా మామూలే. హిట్స్ తో కెరీర్ మొదలైనవారు కొంతకాలం తర్వాత అయినా ప్లాప్స్ ని చవిచూస్తుంటారు. అలాగే ప్లాప్స్ తర్వాత వరుస హిట్స్ అందుకున్నవారు కూడా ఉన్నారు. అయితే.. హిట్స్, ప్లాప్స్ ఏవైనా హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎవరి విషయంలోనైనా సమానమే. ఇండస్ట్రీలో ప్రతి హీరో, ప్రతి దర్శకుడు హిట్టు కొట్టాలనే సినిమాలు చేస్తుంటారు. కానీ.. ఎంచుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే, లాజిక్స్ ఇలా ఏ విషయంలో తగ్గినా లేదా […]
సినీ ప్రపంచంలో అన్నీ కల్పితాలే. కథాకథనాల నుండి భావోద్వేగాలు, హావభావాల వరకు అన్నీ కల్పించినవే. సాధారణంగా సినిమా స్టార్టింగ్ ముందే ‘పాత్రలన్నీ కేవలం కల్పితాలే’ అని చెబుతుంటారు. కానీ.. తీరా సినిమాలోకి వెళ్ళాక అన్నీ నిజంగానే జరుగుతున్నాయేమో అనిపించేలా చేస్తుంటారు మేకర్స్. సినిమాలోని ఎమోషన్స్, కామెడీ, సాంగ్స్, నేపథ్యం.. ఆ వాతావరణం ప్రేక్షకులను ఆ మూడ్ లోకి తీసుకెళ్ళిపోతాయి. అంతటి మాయ వెనుక గ్రాఫిక్స్ వర్క్ ఎంతో ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ […]
Radhakrishna: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. ఆగష్టు 5న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకెళ్తోంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతీ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ గా నిలించింది. అద్భుత ప్రేమ కథను అంతే డైరెక్టర్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సినిమాను మరో లెవల్‌కు తీసుకుపోయింది. ఈ […]
Radhe Shyam: ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్ ‘ర్యాథే శ్యామ్’ సినిమా భారీ అపజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితాలు ఎలా ఉన్నా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు భారీ హిట్టయ్యాయి. రాథేశ్యామ్‌లోని తెలుగు వర్షన్ పాటలకు జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అందించగా.. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయితే, తమన్ ఇచ్చిన ఓ థీమ్ కాపీ అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ‘సోల్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ప్రేమకథా చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ఏప్రిల్ 1 అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఓటీటీ సంస్థ ట్వీట్ వేసింది […]
డార్లింగ్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రాధే శ్యామ్‘. పాన్ ఇండియా పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం.. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రెండో సినిమాగా రూపొందిన రాధే శ్యామ్.. విడుదలైన మొదటి రోజు నుండే మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఫలితం పై తాజాగా హీరోయిన్ […]
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే చిన్నపాటి ఆరోగ్య కారణాలతో ప్రభాస్ స్పెయిన్ వెళ్లాడు. అక్కడ ప్రభాస్ కు చిన్నపాటి సర్జరీ కూడా జరిగినట్లు తెలుస్తోంది. అయితే వైద్యులు ప్రభాస్ ను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ ఒకింత షాక్ కు గురయ్యారు. ప్రభాస్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ పోస్టులు […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండి విడుదలైన పీరియాడిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్‘. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. అయితే.. రిలీజ్ అయ్యాక ప్రతి సినిమాకు జరిగే విషయమే రాధే శ్యామ్ విషయంలో కూడా జరిగింది. ఈ సినిమా పామిస్ట్రీ(హస్తసాముద్రికం) నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఈ సినిమాలో పామిస్ట్ గా కనిపించాడు. పామిస్ట్రీని లవ్ స్టోరీకి ముడిపెట్టి ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు […]
ఇటీవల ‘రాధే శ్యామ్‘ సినిమా విడుదలైన రోజున గుంటూరు జిల్లా కారంపూడి ఏరియాలో ప్రమాదవశాత్తు ప్రభాస్ అభిమాని ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. ఎంతో ఆశగా అభిమాన హీరో సినిమా కోసం ఎదురుచూసిన ఆ అభిమాని.. కారంపూడిలో ఐమ్యాక్స్ థియేటర్ వద్ద ఫ్లెక్సీ కడుతూ చల్లా కోటేశ్వరరావు(37) అనే వ్యక్తి కరెంట్ షాక్ కి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని కారంపూడి ఏరియా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు హీరో ప్రభాస్ కి తెలియజేయడంతో ప్రభాస్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ప్రేమకథా చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతోంది. 1976 కాలంనాటి రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందిన రాధేశ్యామ్ మూవీ.. ఓ వర్గం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా రాధేశ్యామ్ కి సంబంధించి […]