గుజరాత్ లో జరిగిన కేబుల్ బ్రిడ్జ్ దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మోర్బీలోని తీగ వంతెన కూలడంతో 120 మందికి పైగా మరణించడం అందరిని తీవ్ర వేదనకు గురిచేసింది. ఈ దుర్ఘటనలో ఓ ఎంపీ కుటుంబం కూడా ఉంది. పురాతనమైన ఈ కేబుల్ బ్రిడ్డీ కూలీన ఘటనకు కొందరు ఆకతాయిలు వంతెనను ఊపడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా ప్రతి […]