viral video: ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లనేది ఓ గుర్తుండి పోయే ఘట్టం. అందుకే దాన్ని మరుపురాని మధురానునభూతిగా మలుచుకోవటానికి ప్రయత్నిస్తుంటారు చాలామంది. మరికొంతమంది పెళ్లిని తమకు మాత్రమే కాదు.. చూసే వారందరికీ గుర్తిండిపోయేలా చేద్దామనుకుంటారు. అందుకే.. ట్రెండ్‌ను ఫాలో అవ్వకుండా సెట్ చేయటానికి దారులు వెతుకుతుంటారు. విమానంలో, నీళ్లలో, అగ్ని పర్వతం దగ్గర కొండ అంచున ఇలా.. చాలా రకాల పెళ్లిళ్లు మనం చూసుంటాము. ఇప్పుడు చెప్పుకోబోయేది వాటికి భిన్నమైంది. ఓ జంట 400 అడుగుల […]