ఆషాడమాసం అంటే …అందరికీ గుర్తుకువచ్చేది డిస్కౌంట్ సేల్స్ మాత్రమే కాదు ! ..గోరింటాకు, దానం,జపం,పారాయణలు!ఆషాడంలో చేసే సముద్ర,నదీస్నానాలు ఇవన్నీ ముక్తిదాయకాలు.మన సంప్రదాయాలలో పెద్దలు కొన్ని తప్పనిసరిగా ఆచరించి పాటించాలని చెప్పారు.పూర్వం నుండి ఆచరించదగిన వాటిలో తప్పని సరిగా గోరింటాకు పెట్టుకోవాలని, నేరేడు పళ్ళు తినాలని,మునగాకు తినాలని మహర్షులు అంటారు. ఆషాఢమాసంలో మునగాకు ఎందుకు తినమన్నారో తెలుసుకుందాం ! మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో […]